తోకలోనూ విషం ఉంటుంది.. కొడితే చచ్చిపోతారు

pawan-kalyanపవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఘాటుగా స్పందించారు. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు తోకపార్టీగా మారిందని వస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించారు. చైనాలో ఓ పాము ఉంటుందని.. దానికి తోకలోనూ విషం ఉంటుందన్నారు. తోకతో కొట్టిన చస్తారంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో విపరీతమైన బూతులతో.. ఇష్టానుసారం రాస్తున్నారని.. వాటిని పట్టించుకోను అన్నారు. ఎవరి అభిప్రాయం.. ఎవరి పొలిటికల్ మైలేజ్ వాళ్లకు ఉందని.. వాటి జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. జనసేన తోక పార్టీ కాదని.. అది కొడితే చస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత..

Posted in Uncategorized

Latest Updates