దళితుల అభ్యున్నతికి రాములు కృషి అభినందనీయం

VIVEKహైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మంటపంలో.. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు ఆత్మీయ సన్మానం జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలంతా హాజరై రాములు చేసిన సేవలను మెచ్చుకున్నారు. ఎస్సీల అభ్యున్నతికి రాములు కృషి అభినందనీయమన్నారు నేతలు.

నేతలు పార్టీలకు అతీతంగా దళితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పనుల్లో దళితులకు 15శాతం కాంట్రాక్టులు దక్కేలా టీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు నేతలు. ఎస్సీ అట్రాసిటీ చట్టంలో లోపాలు లేకుండా చూస్తామన్నారు కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్.

Posted in Uncategorized

Latest Updates