దళిత అభివృద్ధికి ప్రభుత్వం కృషి : వివేక్ వెంకటస్వామి

VIVEKSIRPRG11AM2ఎస్సీల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలంటే … ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై  సుప్రీం ఇచ్చిన తీర్పులో మార్పు రావాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. మంగళవారం (మే-29) వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన మాల మహానాడు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో దళిత అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దళితులకు 10 శాతం నుంచి 20శాతం  వరకు కాంట్రాక్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates