దుండగుల దాడి నుంచి భర్తను కాపాడిన భార్య

Woman-saves-her-husbandఅత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శంచి తన భర్తను కాపాడుకొంది ఓ మహిళ. హర్యానాలోని యమునానగర్ లో ఈ రోజు ఉదయం గుర్తుతెలియని కొందరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తిని కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పక్కన నిలబడి ఉన్న ఆ వ్యక్తి భార్య ఆ గుంపును చెదరగొట్టి తన భర్త ప్రాణాలు కాపాడింది. గాయపడిన తన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే తన భర్తపై దాడిచేసిన వ్యక్తులు ఎవరో తనకు తెలియదని ఆ మహిళ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates