దేశం అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంగా మారింది : మోడీ

MODI Dయూపీఏ పాలనపై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఫైరయ్యారు ప్రధాని నరేంద్రమోడీ. ఒకే కుటుంబాన్ని ప్రేమించేవారు.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించబోరన్నారు మోడీ. సర్జికల్ స్ట్రైక్ చేసిన సైనికుల సాహసంపైనా వారు నిందలు వేశారని ఆరోపించారు. ఇతర దేశాల నేతలు భారత్ ను పొగిడితే వారిని వదిలిపెట్టడం లేదన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయన్నారు మోడీ. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates