దేశం గొప్ప నటిని కోల్పోయింది : తలసాని

talaశ్రీదేవి మరణంతో దేశం గొప్ప నటిని కోల్పోయిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలన్న ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పూణె పర్యటనకు వెళ్లిన తలసాని.. త్వరలోనే రాష్ట్రంలో సంతాప సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates