దేశం మెత్తం రైతుబంధు పధకాన్ని ప్రశంసిస్తుంది : కడియం

uttamదేశం మొత్తం రైతుబంధు పథకాన్ని ప్రశంసిస్తోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. జూన్ 2 నుంచి అన్నదాతలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. 58 లక్షల మంది రైతుల పేరుతో …ప్రభుత్వమే ఇన్సురెన్స్ కడుతుందన్నారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్తమ కుమార ప్రగల్భాలన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా… రైతుల సంక్షేమానికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో పాల్గొని …చెక్కులను పంపిణీ చేశారు మంత్రులు.

Posted in Uncategorized

Latest Updates