దొంగలను కాపాడేందుకే మమత ధర్నా : మోడీ

బెంగాల్ పర్యటనలో మమత బెనర్జీపై ఘాటైన విమర్శలు చేశారు ప్రధాని మోడీ. దొంగలను కాపాడేందుకు ధర్నా చేసిన తొలి ముఖ్యమంత్రి మమత అన్నారు.  టీఎంసీ నాయకత్వం బెంగాల్ ను అరాచకంలోకి నెట్టిందన్నారు. సాంస్కృతిక కేంద్రం ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతుందన్నారు.

సిండికేట్ పాలన నుంచి బెంగాల్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు మోడీ. జపా పాయ్ గురిలో నాలుగు లేన్ల హైవేకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

Latest Updates