ధోని రికార్డును సమం చేసిన రిషబ్


టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో సింగిల్‌ ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను పట్టుకున్న లిస్టులో ఎంఎస్‌ ధోని సరసన నిలిచాడు. టీమిండియా తరఫున MS ధోని ఈ ఘనతను 2009లో సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఒక ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లను అందుకోగా… తాజాగా రిషబ్ ఆరు క్యాచ్‌లను పట్టుకున్నాడు. ఆసీస్‌ ఆటగాడు హజల్‌వుడ్‌ ఇచ్చిన క‍్యాచ్‌ను పంత్‌ పట్టుకోవడంతో ధోని రికార్డును సమం చేశాడు.

 

Posted in Uncategorized

Latest Updates