నటుడు వినోద్ కన్నుమూత

సీనియర్‌ ననటుడు వినోద్‌(59) ఇవాళ తెల్లవారుజామున బ్రెయిన్‌స్ర్టోక్‌తో కన్నుమూశారు. వినోద్ 300లకు పైగా సినిమాల్లో నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా అందరికీ సుపరిచితం. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

Posted in Uncategorized

Latest Updates