నల్లగొండలో ప్రభత్వ మెడికల్ కాలేజీకి అనుమతి

tslogoనల్లగొండలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ర 275 కోట్ల రూపాయల వయయంతో కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలపై మంగళవారం సంతకం చేశారు సీఎం కేసీఆర్.  ఈ కాలేజీకి 150 సీట్లను కేటాయించారు. ఇక నిమ్స్‌లో 399 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates