నాగబాబుకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల నుంచి ,రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు కోలుకున్నారు. మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ నటుడు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  కరోనా వచ్చిందన బాధపడడం కంటే త్వరగా కోలుకునేందుకు ప్రయత్నించాలన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుని.. కరోనా నుంచి త్వరగా కోలుకుని  ప్లాస్మా దానం చేస్తానని పోస్ట్ చేశారు నాగబాబు. మామయ్య త్వరగా కోలుకోవాలని నటుడు కళ్యాణ్ దేవ్ కోరారు.

 

Latest Updates