నాగలి పట్టి దుక్కి దున్నిన స్పీకర్

Speaker-madhuజయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో పల్లె నిద్ర చేశారు అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. ఇవాళ ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కిదున్నారు మధుసూదనాచారి.

Posted in Uncategorized

Latest Updates