నాయకులు బాధ్యతాయుతంగా ప్రకటనలు చేయాలి: పవన్

????????????????????????????????????
????????????????????????????????????

ఆంధ్రప్రదేశ్‌ విభజన పద్దతిగా జరగలేదన్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌. శుక్రవారం (ఫిబ్రవరి-16) హైదరాబాద్‌ దస్‌పల్లా హోటల్‌లో JFC సమావేశం జరిగింది. ఈ సమావేశాలు వరుసగా కొనసాగుతాయన్నారు పవన్‌ కల్యాణ్‌. ప్రత్యేక హోదా అంశంపై రాజకీయ నాయకులు ప్రకటనలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు లేకనే ప్రజలు వలసలు వెళ్లారని తెలిపారు పవన్.

Posted in Uncategorized

Latest Updates