నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ ఎన్నికలు: CEC

తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్  నిర్ణయించింది. CEC ఓం ప్రకాశ్ రావత్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలకు సంబంధించి త్వరలోనే రాష్ట్రానికి రానుంది. తర్వాత ఎన్నికల తేదీలపై తుది కసరత్తు చేయనుందికేంద్ర ఎన్నికల కమిషన్. అక్టోబర్ రెండోవారంలో 5 రాష్ట్రాల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.

Posted in Uncategorized

Latest Updates