నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా : మూడో సాంగ్ రిలీజ్

naaఅల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలోని మూడో సాంగ్ ను ఈ రోజు(ఏప్రిల్-13) మూవీ టీం రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. పెదవులు దాటని పదం పదం… అంటూ సాగిన ఈ పాట ఇప్పుడు అందరనీ ఆకట్టుకొంటుంది. యాక్షన్ బ్రాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనుంది మూవీ టీం.

Posted in Uncategorized

Latest Updates