నా ఫ్యామిలీ : చెల్లెలు కవితకు పవన్ ధన్యవాదాలు

kavitha
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ లోక్ సభలో కవిత డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. చెల్లెలు కవిత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏపీ ప్రజలకు మద్దతు పలికినందుకు సంతోషంగా ఉంది అంటూ ట్విట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates