నా 3AM ఫ్రెండ్ రెజీనా : సాయి థరమ్

regina-sai-daramహీరోయిన్ రెజీనాతో రిలేషన్ షిప్ ను రివీల్ చేశారు హీరో సాయి థరమ్ తేజ. తనుకు 3AM ఫ్రెండ్ అన్నారు. నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనతో ఉందన్నారు. వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అన్నారు. చాలా చాలా అవసరం అయితేనే ఫోన్ చేస్తుందన్నారు. అబ్బాయిలు అయితే అవసరం కొద్దీ చేస్తారంటూ ఫ్రెండ్స్ టీజ్ చేశారు సాయిథరమ్. ఇంటిలిజెంట్ మూవీ సందర్భంగా V6 న్యూస్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా విషయాలను ఓపెన్ గా చెప్పేశారు సాయి థరమ్.

పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి..

Posted in Uncategorized

Latest Updates