నిజామాబాద్ లో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి..వ్యక్తి మృతి

నిజామాబాద్: రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా శనివారం మధ్నాహ్నం సెంట్రింగ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇనుప రాడ్ల మధ్యలో ఇరుక్కుపోయి కార్మికుడు మృతి చెందాడు. మృతుడు కోల్‌ కతాకు చెందిన సాహెబ్‌ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో పబ్లిక్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Posted in Uncategorized

Latest Updates