నిర్మల్ లో అకాల వర్షం..భారీగా పంటనష్టం

నిర్మల్ : అకాల వర్షంతో నిర్మల్ జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో రైతుల ధాన్యం తడిసింది. ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, జన్నారం మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ధాన్యం అమ్మేందుకు రైతులు ఎదురుచూస్తుండగా….తేమ సాకుతో అధికారులు కొనుగోలు చేయలేదంటున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని.. తడిసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates