నీట్ ఫలితాలు విడుదల

NEETదేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఫలితాai విడుదల చేసింది CBSE. 13లక్షల 26వేల 714 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. ఇందులో 1.6 లక్షల మంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి అటెండ్ అయ్యారు. MBBS, డెంటిస్ట్, ఇతర వైద్య విద్య ఇనిస్టిట్యూట్స్ లో అడ్మిషన్స్ కోసం నీటి నిర్వహించారు. ఈ ఏడాది నుంచే నేషనల్ పూల్ లోకి తెలుగు విద్యార్థులు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 4వేల 468 మెడికల్ సీట్లు ఉండగా.. నేషనల్ పూల్ లో 446 సీట్లు ఉన్నాయి.

నీట్ రిజల్ట్స్ ను www.cbseresults.nic.in, www.mcc.nic.in  వెబ్ సైట్ ద్వారా విడుదల చేశారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ క్లిక్ చేయాలి. రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకు వచ్చిన మార్క్స్, ర్యాంక్ తెలుస్తోంది. ఈ ఏడాది బాయ్స్ కంటే.. గాళ్స్ 2 లక్షల మంది అధికంగా నీట్ ఎగ్జామ్ కు రాశారు.

Posted in Uncategorized

Latest Updates