నెహ్రూ 54 వ వర్ధంతి….శాంతివనంలో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

RAHUమాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 54వ వర్దంతి సందర్భంగా…ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… ఇతర కాంగ్రెస్ నాయకులు నెహ్రూ సమాధి దగ్గర నివాళులు అర్పించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు.

Posted in Uncategorized

Latest Updates