నేడు ఆమ్రపాలి పెళ్లి

Untitledవరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి వివాహం ఆదివారం (ఫిబ్రవరి-18) జమ్ముకశ్మీర్‌లో జరగనుంది. 2011 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి సమీర్‌శర్మతో ఆమె పెళ్లి జరగనుంది.  శనివారం (ఫిబ్రవరి-17) మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఫ్యామిలీమెంబర్స్. వివాహ వేడుకలో భాగంగా ఆమ్రపాలి తన చెల్లితో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పాస్ట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ నెల 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో మిత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమ్రపాలి విందు ఇవ్వనున్నారు.

Posted in Uncategorized

Latest Updates