నేడు మాజీ ప్రధాని పీవీ జయంతి

PV-Narasimha-Raoఢిల్లీ పీఠం ఎక్కిన తెలుగుతేజం… పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సమోన్నత వ్యక్తి. బహుభాషావేత్తా…రచయిత.. అపరచాణుక్యుడు.. ఇలా ఎన్నో ఆయనకు అలంకరణలు… ఆయనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇవాళ (గురువారం-జూన్-28)  ఆ మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా రాష్ట్ర సర్కార్  అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. మరోవైపు తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగి దేశ ప్రధానిగా నిలిచిన పీవీ సేవలను స్మరించుకున్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates