నేపాల్ లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ : ఇద్దరు పైలెట్లు మృతి

armyనేపాల్‌ లో ఆర్మీ కార్గో హెలికాప్టర్ క్రాష్ అయింది. ముక్తినాథ్ లో బుధవారం(మే-16) ఆర్మీకి సంబంధించిన గూడ్స్ ని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ లోని ఇద్దరు పైలెట్లు చనిపోయారు. విపరీతమైన గాలి వీయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>Nepal&#39;s Home Ministry clarifies that the cargo helicopter which crashed in Muktinath was of Makalu Air, which had been requisitioned by the Army to carry goods. Both the pilots were killed in the crash. <a href=”https://t.co/ERsDbbuzRy”>https://t.co/ERsDbbuzRy</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/996629480004341760?ref_src=twsrc%5Etfw”>May 16, 2018</a></blockquote>
<script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Posted in Uncategorized

Latest Updates