నోకియా-1 వచ్చేసింది…

Nokiaనోకియా బడ్జెట్‌ ధరలో కొత్త  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ విడుదలైంది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1  ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌ను మంగళవారం లాంచ్ చేసింది.  దీని ధర రూ.5,499గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి( బుధవారం) దీని విక్రయానికి అందుబాటులో ఉంటుదని ప్రకటించింది కంపెనీ. గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను  హెచ్‌ఎండీ గ్లోబల్‌  నోకియా 1 గో ఎడిషన్‌ను పరిచయం చేసింది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి ఈ ఫోన్లు.

Posted in Uncategorized

Latest Updates