పండగే…పండగ : డేటా బెనిఫిట్స్ పై ఐడియా బంపరాఫర్

IDEAమరో సరికొత్త ఆఫర్ తో యూజర్ల ముందుకు వచ్చింది ఐడియా. ఇప్పటివరకూ 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా 28 రోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 SMS లతో పాటుగా ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను అందించింది ఐడియా. ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్స్‌ ను సవరించింది ఐడియా. ఇకపై ప్రతిరోజూ 2జీబీ డేటాను అందించనుంది. డేటా బెనిఫిట్స్ ను సవరించడం ద్వారా యూజర్లకు మరింత దగ్గర కావాలని ఐడియా భావిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తుంది ఐడియా.

Posted in Uncategorized

Latest Updates