పట్టాలు తప్పిన రైలు..ఆరుగురు మృతి

రాయ్‌ బరేలి: రైలు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ లో జరిగింది. రాయ్‌ బరేలి జిల్లా హర్‌ చంద్‌పూర్‌ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు ఇవాళ (అక్టోబర్-10) ఉదయం పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలియగానే లఖ్‌ నవూ, వారణాసి నుంచి NDRF బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయి.

Posted in Uncategorized

Latest Updates