
కేంద్రం 2020-21గానూ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ప్రధానంగా సోషల్ వర్క్, మెడిసిన్, విద్య, ఆర్ట్, పర్యావరణ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మశ్రీ దక్కింది. జగదీష్ లాల్, రహిబాయి, ముజిక్కల్ పంకజాక్షి, షరీఫ్, రవికన్నన్, హజబ్బా, ఉషా చౌమార్, తులసి గౌడ, అబ్దుల్ జాబ్బర్, రామకృష్ణన్, యోగి ఏరాన్, మున్నా మాస్టర్, సుందరం వర్మ, రాధా మోహన్, సబర్, సత్యనారయన్ లను ఈ పురస్కారం వరించింది.