పద్మ అవార్డులకోసం.. 50వేల నామినేషన్లు

2019 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకు 49,992 మంది నామినేషన్లు సమర్పించారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడంతో కేంద్రం వీటిని పరిశీలించే పనిలో పడింది. 2010లో పద్మ అవార్డుల కోసం 1,313 నామినేషన్లు వచ్చాయి. 2,016లో 18,768 నామినేషన్లు రాగా… 2017లో వీటి సంఖ్య 49,992కు పెరిగాయి. నిస్వార్థంగా దేశానికి సేవలందిస్తున్న వారిని కేంద్రం పద్మఅవార్డులతో సత్కరించనుంది. 2019 2019, జనవరి 26న పద్మ అవార్డులను ప్రకటించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates