పద్ధతి మార్చుకో : అమీషాపటేల్ పై నెటిజన్ల ఆగ్రహం

Captureకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమీషాపటేల్(41) తన లేటెస్ట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇటీవల ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న అమీషాపటేల్… ఆఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెగిటీవ్ కామెంట్లతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అమీషాపటేల్ పై విరుచుకుపడుతున్నారు. కొంతమంది ఇన్ స్టాగ్రామ్ యూజర్లు అయితే.. ఆఫోటోలను ఉద్దేశించి ఈ విధంగా కామెంట్లు పెట్టారు. ఆ బెడ్ షీట్ ను కొంచెం కిందకి దించి ఇంకా ఎక్కువ అందాలను చూపింమని, కళ్ల కింద ముడతలు కన్పిస్తున్నాయ్ ఆంటీ అని నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అయితే ఫోటోలతో పాటుగా వేరే ఫోటో షూట్ కు సంబంధించిన వీడియో కూడా ఒకటి అమీషాపటేల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నెటిజన్ల కామెంట్లతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ammesha
ami

Posted in Uncategorized

Latest Updates