పరవళ్లు తొక్కుతున్నకృష్ణమ్మ

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. జూరాలతో పాటు…తుంగభద్ర నుంచి భారీగా శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు రెండు లక్షల 11 వేల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 115 టీఎంసీలకు చేరుకుంది. ఈ వరద ఇలాగే కొనసాగితే మరో నాలుగు ఐదు రోజులు ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండుతుందన్నారు ఇరిగేషన్ అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates