పవన్ పిలుపు : ప్రతి జిల్లాలో లక్ష మందితో నిరసన కవాతు

06VJPG4-PAWANఈ నెల 25 నుంచి ఏపీలో జనసేన పోరాట యాత్ర ప్రారంభమవుతుందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్రలో 17 రోజుల పాటు యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమయే యాత్ర షెడ్యూల్ ను పవన్ ప్రకటించారు. 25 నుంచి 40 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు.

విభజన హామీలు నెరవేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యాత్ర చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లా యాత్ర తర్వాత లక్ష మందితో నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు పవన్.

Posted in Uncategorized

Latest Updates