పాక్ కు బుద్ధిచెబుతాం : హన్స్ రాజ్

Ahir_B_twentythreeAugసరిహద్దులో ఉద్రిక్తతలు పెంచుతున్న పాకిస్థాన్ కు తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.. కేంద్ర మంత్రి హన్స్ రాజ్. పాక్ సైన్యం కాల్పులను సైనికులు తిప్పికొడుతున్నట్టు చెప్పారు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ ను క్షమించే ప్రసక్తే లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates