పాక్ ని బలంగా తిప్పికొట్టాలి : రాజ్ నాథ్

RAJNATHపొరుగుదేశంపై మొదటి బుల్లెట్ భారత్ కాల్చబోదని.. అటువైపు నుంచి కాల్పులు జరిగితే ఏం చేయాలనేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్ణయం తీసుకోవాలన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్థాన్ తన తప్పుడు పనుల నుంచి ఎందుకు బయటకు రావడం లేదో.. అర్థం కావడం లేదన్నారు. మంగళవారం (మే-22) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు.

Posted in Uncategorized

Latest Updates