పార్టీలోకి దూసుకెళ్లిన కారు… 23 మంది మృతి

partyదక్షిణ ఆఫ్రికా దేశాలలో ఒకటైన మొజాంబిక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు 23 మంది ప్రాణాలు బలిగొంది.

మొజాంబిక్ లోని మపుటో సిటీలో ఆదివారం(మార్చి25) పాద చారుల వంతెన పక్కన  కొంతమంది పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు పార్టీలో ఉన్న జనాలపైకి వెళ్లడంతో 23మంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినా దాడా? ఉగ్రవాదా కోణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates