పార్టీ మారిన MLCలపై TRS వేటు

పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది TRS. ఎన్నికల ముందు పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలు…. కాంగ్రెస్ లో చేరారు. యాదవరెడ్డి, కొండా మురళి, రాములు నాయక్, భూపతిరెడ్డి పార్టీ మారారు. వీరిపై శాసనమండలి ఛైర్మన్ కు కంప్లైంట్ చేయనుంది టీఆర్ఎస్. దీంతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు పడే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates