పార్లమెంట్ : అవిశ్వాసం చర్చ నుంచి బీజూ జనతాదల్ వాకౌట్

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకు ఆదిలోనే ప్రతిపక్షాలకు షాక్ తగిలింది. చర్చలో పాల్గొనటం లేదంటూ ఒరిస్సా రాష్ట్ర అధికార పార్టీ అయిన బీజూ జనతాదళ్ వాకౌట్ చేసింది. సభ నుంచి ఆ పార్టీ సభ్యులు 19 మంది సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ సభ్యుల సమయాన్ని కూడా అధికార బీజేపీకి ఇవ్వనున్నారు. అవిశ్వాసంపై చర్చలో కాంగ్రెస్ కు ఇది షాక్.

Posted in Uncategorized

Latest Updates