పార్లమెంట్ పై ఉగ్రదాడికి 17 ఏళ్లు : వీర జవాన్లకు నేతల నివాళులు

పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగి నేటికి డిసెంబర్-13 పదిహేడేళ్లు పూర్తైంది. దాడి ఘటనలో చనిపోయిన వీర జవాన్లకు పార్లమెంట్ ఆవరణలో నివాళులు అర్పించారు నేతలు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. సోనియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అమరులకు నివాళులు అర్పించారు.

Posted in Uncategorized

Latest Updates