పార్శీల సమస్యలు పరిష్కరిస్తాం: ఏకే ఖాన్

ak-khan
పార్శీల సమస్యలు  పరిష్కరిస్తామన్నారు  రాష్ట్ర   మైనార్టీ కమిషన్  ఛైర్మన్  ఏకే ఖాన్.  సికింద్రాబాద్ లోని  పార్శీ  కమ్యూనిటీ  హాల్ లో…   మైక్రో  మైనారిటీ  కమ్యూనిటీస్ తో  ఆయన  సమావేశమయ్యారు.  విద్య,  వైద్య రంగాల్లో చేయూతనిస్తామని పక్కా ఇళ్లు  కట్టుకునేందుకు  పర్మిషన్లు  ఇప్పిస్తామన్నారు  ఏకే ఖాన్.  కొత్తగా  నిర్మిస్తున్న 206 మైనారిటీ  పాఠశాలల్లో  పార్శీలకు  ఒక శాతం  రిజర్వేషన్  కల్పిస్తామని చెప్పారు.  పార్శీల  సమస్యల పట్ల  ప్రభుత్వం సానుకూలంగా  స్పందిస్తుందన్నారు  మైనారిటీ  కమిషన్ సభ్యుడు  గుస్తినోరియా.

Posted in Uncategorized

Latest Updates