పాలస్తీనాలో మోడీకి ఘన స్వాగతం

modiప్రధాని నరేంద్రమోడీ శనివారం (ఫిబ్రవరి-10) పాలస్తీనాలోని రమల్లా చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, భారత ఎంబసీ అధికారులు.. మోడీని ఘనంగా స్వాగతించారు. తర్వాత… పాలస్తీనా మాజీ అధ్యక్షుడు, దివంగత యాసిర్ అరాఫత్ సమాధిని సందర్శించారు. పూలమాలతో నివాళి అర్పించారు. అధ్యక్ష భవన ప్రాంగణంలో పాలస్తీనా భద్రతా దళాలు.. ప్రధాని మోడీకి గౌరవ వందనం చేశాయి.

Posted in Uncategorized

Latest Updates