పీఈ సెట్ షెడ్యూల్ ఖరారు

tspecetపీఈ సెట్-2018 (వ్యాయామ విద్య ఉమ్మడి ప్రవేశపరీక్ష) షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి- 28 నుంచి ఏప్రిల్ 10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 7న పీఈ సెట్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు www.tsche.ac.in కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates