పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో గెలుపొందారు. TRS అభ్యర్థిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. మొదట వెనుకంజలో ఉన్న ఉత్తమ్‌.. చివరి రౌండ్స్‌ వచ్చేసరికి  8,300 ఓట్ల సాధించి మెజార్టీతో గట్టెక్కారు.

మరోవైపు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావతి కోదాడ‌లో ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం మాజీ తాజా ఎమ్మెల్యే గా ఉన్నఆమె..TRS కు చెందిన బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ చేతిలో సుమారు 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates