పుదుచ్చేరి లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

mnzపుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఉదయం పుదుచ్చెరి వెల్లిన ప్రధానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎం నారాయణ స్వామి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి అరబిందో ఆశ్రమానికి వెళ్లారు మోడీ. ఆశ్రమంలో కలియతిరిగిన ఆయన.. అక్కడున్నవారితో మాట్లాడారు. తర్వాత పురాతన మర్రిచెట్టును పరిశీలించారు. తర్వాత అరోవిల్లే ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మోడీ పాల్గొన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates