పెండింగ్ తేల్చండి : రాజ్ నాథ్ తో సీఎం కేసీఆర్ చర్చలు

KCR DELHIకేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు సీఎం కేసీఆర్. కొత్త జోన్లు ఏర్పాటు, కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులపై రాజ్ నాథ్ తో మాట్లాడతారు. తర్వాత ఇవాళైనా, రేపైనా ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశాలున్నాయి. జోన్లపై ఉత్తర్వులే ప్రధాన ఎజెండా అయినా..రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా ప్రధానితో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. రాజ్ నాథ్ భేటీ తర్వాత ప్రధానితో సమావేశంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates