పెరిగిన చలి: టోపీ, స్వెట్టర్ వేసుకున్న గణపతి


విపరీతంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చలికి సామాన్య ప్రజలే కాదు… వినాయకుడు కూడా వణికిపోతున్నాడు. ఆయన చలిని తట్టుకునేందుకు స్వెట్టర్, ఉలెన్ టోపీ పెట్టుకున్నాడు. ఈ గణపతి పుణే సారస్బాగ్ లోని ఓ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. చలి పెరగడంతో రోజు రాత్రిళ్లు గణేషుడి విగ్రహానికి స్వెట్టర్, టోపీ తొడుగుతున్నారు ఆలయ నిర్వాహకులు. తిరిగి వాటిని ఉదయం తొలగిస్తారు. 250 ఏళ్ల పురాతన చరిత్ర గల ఈ ఆలయంలో 1979 నుంచి చలికాలం ఈ ఆచారం కొనసాగుతోందట.

लाडक्या बाप्पाला देखील वाजतीये थंडी

पुणे : अवघ्या महाराष्ट्रातच थंडीचा कडाका चांगलाच वाढतो आहे. पुण्यातही चांगलीच हुडहुडी भरतेय. हि कडाक्याची थंड पुणेकरांच्या सारसबागेतील लाडक्या गणपतीला देखील जाणवते आहे. म्हणूनच आज गणपतीला स्वेटर आणि टोपी घालण्यात आली आहे. विशेष म्हणजे या स्वेटरमध्ये गणपती बाप्पा आणखीनच सुंदर दिसत आहे. बाप्पाचे स्वेटर मधील लोभस रुप बघण्यासाठी पुणेकर मोठ्या प्रमाणात गर्दी करत आहे. #Pune #Sarasbag #GanpatiBappaMorya #Winter #Cold #Swetar #Cap ( व्हिडिओ : अश्विनी जाधव केदार)

Sakaal 发布于 2018年12月18日周二

Posted in Uncategorized

Latest Updates