పెరిగిన బంగారం,వెండి ధరలు

బంగారం,వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే వెండి రూ.600 పెరిగింది. పారిశ్రామిక వర్గాలు,నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.39,250 కు చేరుకుంది. మరోవైపు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారానికి డిమాండ్ ఎక్కువ అవ్వడం, అంతర్జాతీయంగా బంగారం పెట్టుబడులు పెరగడంతో బులియన్ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల గోల్డ్ ధర రూ.170 పెరిగి రూ.32,620 కు చేరుకుంది.

Posted in Uncategorized

Latest Updates