పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. స్థానిక మార్కెట్ లో డిమాండ్ రావడంతో డిసెంబర్-21న రూ.230 రూపాయలు పెరగడంతో.. 10 గ్రాముల బంగారం ధర 32 వేల230గా ఉంది. గోల్డ్ తో పాటే సిల్వర్ ధరలు పెరిగాయి. నాణేల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ ఏర్పడటంతో వెండి ధర రూ.250 పెరిగింది. దీంతో వెండి కిలో రూ.38 వేలకు చేరింది.

అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. న్యూయార్క్‌ మార్కెట్ లో ఔన్సు 1,259.12 డాలర్లు పలికింది.

 

 

 

Posted in Uncategorized

Latest Updates