పెర్త్ టెస్ట్ : భారత్ ఫీల్డింగ్

పెర్త్‌: 4 టెస్టుల సిరీస్ లో భాగంగా  భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ్టి డిసెంబర్-14 నుంచి పెర్త్ వేదికగా రెండో టెస్ట్ జరుగుతుంది. ఆసీస్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.  మొదటి టెస్టులో భారత్‌ విజయం సాధించిన సంగతి తెల్సిందే. అదే ఊపులో రెండో టెస్టు గెలిచేందుకు టీమిండియా కాన్ఫిడెన్స్ గా ఉందన్నాడు కెప్టెన్ కోహ్లీ.  ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా..భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఈ టెస్టుకు రోహిత్‌ శర్మ, పృథ్వీషా,స్పిన్నర్‌ అశ్విన్ దూరమయ్యారు.

టీమ్ వివరాలు

భారత్‌ : రాహుల్‌, విజయ్‌, కోహ్లి, పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఉమేశ్‌యాదవ్‌, ఇషాంత్‌, షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పైన్‌, స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌.

Posted in Uncategorized

Latest Updates