పొగాకును పూర్తిగా నిషేదించాలి : వివేక్ ఒబేరాయ్

VIVEK OBEROIపొగాకు సంబంధిత పదార్థాలతో ప్రాణాంతక వ్యాధులు వస్తాయన్నారు బాలీవుడ్ హీరో వివేక్ ఓబేరాయ్. వాల్డ్ టుబాకో డే సందర్భంగా…ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న హీరో…పొగాకు పదర్థాలను నిషేదించాలన్నారు. 16 ఏళ్లుగా పోగాకుపై పోరాటం కొనసాగిస్తున్నారు. తనకు వచ్చే డబ్బులో చాలా వరకు క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు హీరో వివేక్ ఓబేరాయ్.

Posted in Uncategorized

Latest Updates